రామ్ చరణ్ ఉపాసనా ల పెళ్లి కి తిరుపతి వేదిక కాబోతున్న సంగతి తెలిసిందే ఇక్కడ జరిగే ఈ పెళ్లి కి ముక్యమయిన అతిధులనే ఆహ్వానిస్తారు ఈ పెళ్లి ప్రధాన మంత్రి మన్మోహన్ హాజరు కాన్నునట్లు సమచారం ఒక వేల నిజం గ మన్మోహన్ హాజరయితే ఓ తెలుగు హీరో పెళ్లి కి ప్రధాన మంత్రి హాజరవ్వడం ఇదే తొలిసారి అవుతుంది పెళ్లి తేది విషయం ఇంకా తెలాల్సివుంది జూన్ 13 2012 తేది ని పరిశీలిస్తునట్లు తెలుస్తోంది
0 comments :
Post a Comment