మహేష్ బాబు బిజినెస్ మాన్ సినిమా లో బిజినెస్ మాన్ గ నటించాడు కానీ నాగర్జున నిజజీవితం లో నే బిజినెస్ మాన్ అని పించుకున్నాడు వ్యాపారాలు  చేయడం లో నాగ్ స్టైల్ ఏ వేరు నాగ్ అన్ని రంగాలలో కింగ్ అని పించుకునే పని లో పదారు   ఇప్పటికే రెస్టారెంట్ బిజినెస్ లో వున్న నాగ్ ఆ రంగంలో మరింతగా విస్తరిస్తున్నారు. హైదరాబాదు జూబ్లీ హిల్స్ లోఇప్పటికే  N - GRILL  N -CONVENTION సెంటర్స్ నాగ్ నడుపుతున్న సంగతి తెలిసిందే  ఇప్పుడు  N-Asian పేరుతో ఓ చైనీస్ రెస్టారెంట్ ని ప్రారంభిస్తున్నట్టు తెలుస్తోంది చక్కటి  టెక్నాలజీ  లేటెస్ట్ ఫర్నిచర్  ఏమ్బియెన్స్ తో, ఆకర్షణీయమైన మోడరన్ ఇంటీరియర్ డెకరేషన్ తో ఈ రెస్టారెంట్ ని నాగ్ రుపొందిస్తునారట .    దీనిపై నాగ్ వేచిస్తున్న వ్యేయం ఎంతో తెలుసా  సుమారు ఐదు కోట్లు  అని సమాచారం . వచ్చే నెలలో ఈ రెస్టారెంట్ ను ప్రారంభిస్తారని తెలుస్తోంది.  ఇప్పుడువున్న కుర్ర హీరోలు నాగ్ ని ఆదర్శంగా తెసుకుని కొత్త బిజినెస్ లు స్టార్ట్ చేస్తారేమో చూడాలి కింగ్ నాగర్జున కి   
తెలుగు సినిమా .ఇన్   శుభాకాంక్షలు     
Categories:

0 comments :