Young Hero Nandamuri Taraka Ratna Secretly Married with Politician Relative On 02nd August 2012 Midnight at Sanghi Temple, Hyderabad Tarakaratna weds alekhya reddy, vijayasai reddy's sisters daughter. She is also Ex daughter-in-law of madhava reddy
యువ కథానాయకుడు నందమూరి తారకరత్న రహస్య వివాహం చేసుకున్నట్టు మీడియాలో వార్తలు వస్తున్నాయి. గురువారం రాత్రే ఆయన వివాహం హైదరాబాదులోని సంఘీ దేవాలయంలో జరిగింది. ఇది పెద్దలను ఎదిరించి చేసుకున్న వివాహమనీ, అందుకే గుట్టుచప్పుడు కాకుండా ఈ పెళ్లి జరిగిందనీ అంటున్నారు. వధువు తెలుగు దేశం పార్టీకి చెందిన ఓ మహిళా నాయకురాలి మేనకోడలైన అలేఖ్య రెడ్డి అని తెలుస్తోంది. అయితే, పూర్తి వివరాలు తెలియాల్సివుంది. ఏమైనా, ఈ వివాహం మాత్రం నందమూరి ఫ్యామిలీలో సంచలనం సృష్టిస్తోంది.
0 comments :
Post a Comment