12-12-12 s Spl birthday 4 Rajni Kanth.. 12+12+12=36.Rajni 36th year in film industry.Reverse of 36 is 63 Rajni's age he is the real super star no one can reach him
రజనీకాంత్ 12/12/12తో 63 సంవత్సరాలు పూర్తి చేసుకోనున్నారు. ఈ తేదిని కూడితే 36 అనే అంకె వస్తుంది. రజనీ సినీ పరిశ్రమలోకి ప్రవేశించి కూడా 36 ఏళ్లు పూర్తయ్యయాయి. ఈ 36 అంకెను తిరగేసి చదివితే 63 అవుతుంది. మళ్లీ ఈ అంకె రజనీకాంత్ వయస్సును తెలియజేస్తుంది.

0 comments :
Post a Comment