'విశ్వరూపం'విడుదలకు ముస్లింల అంగీకారం
 'విశ్వరూపం'లో అభ్యంతరకర సన్నివేశాలు తొలగిస్తున్నట్లు కమల్‌హాసన్ చెప్పారు. ఇకపై ముస్లిం సంఘాలతో విభేదాలు ఉండవన్నారు. సినిమా విడుదలకు ముస్లిం సంఘాలు అంగీకరించాయని ఆయన తెలిపారు.

0 comments :