IT RAIDS ON ACTOR Producer Bandla Ganesh 

IT raids are going on the Producer Bandla Ganesh today at his residence and office. Ganesh has already produced number of films in Telugu and his recent film Pawan Kalyan’s ‘Gabbarsingh’ was a big hit. At present he is Producing movie ‘Baadsha’ with Jr.NTR Directed by Sreenu Vitla and another film ‘Iddarammyilatho’with Allu Arjun in the direction of Puri Jagannadh. 

గబ్బర్ సింగ్  నిర్మాత బండ్ల గణేష్ ఇంటిపై ఐటీ దాడులు 

నటుడు, నిర్మాత బండ్ల గణేష్ నివాసంపై సోమవారం ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు చేశారు. ఆయన ఇంటితోపాటు సంబంధించిన కార్యాలయాల్లోనూ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన గబ్బర్ సింగ్ చిత్రానికి బండ్ల గణేష్ నిర్మాతగా వ్యవహరించారు.ప్రస్తుతం 
ఎన్టీఆర్ అల్లుఅర్జున్ సినిమా ల నిర్మాణ వ్యవహారాల్లో బిజీ గ వున్నారు 

0 comments :