KISS AUDIO LAUNCH ON JUNE 23 -TELUGUCINEMAS.IN
Thousand Lights and Motion Pictures in collaboration with My Dream Cinema Pvt Ltd is launching the Audio of the movie KISS – Keep It Simple Stupid, at Novotel HICC, Madhapur on June 23, 2013.
Sai Kiran Adivi of 'Vinayakudu' fame and Anand Batchu are jointly producing the film that has Adivi Sesh of Panjaa fame and Miss Canada, Priya Banerjee in the Lead roles. The romantic entertainer, which is set in the backdrop of San Francisco, is directed by Adivi Sesh and music is composed by Sricharan Pakala/Pete Wonder.  Other Casting includes Shafi, Dr. Bharath Reddy, Dr. Adivi Chandra etc.
Technical Team : 
Cinematographer – Shaneil Deo
Art Director – Srikanth
Singers – Kousalya, Ravikanth Perepu, Nithya, Kavi ‘REAL’, PoojanKohli, Preeti Knight
Lyricists –Ravikanth Perepu, Sriasri, Dr. Adivi Chandra, Nachaki, Sulekha, Kavi ‘REAL’
Choreographers – Vijay Prakash, Shreha Jain
Music : Sricharan Pakala/Pete Wonder
Producers : Sai Kiran Adivi and Anand Batchu 
Director : Adivi Shesh 
                                                  జూన్ 23న 'కిస్' ఆడియో 
'కర్మ' సినిమాతో తెలుగు సినిమాకు పరిచయం అయ్యి పవన్ కళ్యాణ్ 'పంజా' చిత్రంలో విలక్షణ నటనతో సినీ ప్రియుల మన్ననలను అందుకున్న అడివి శేష్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'కిస్'. అడివి శేష్ దర్శకత్వ భాద్యతలు కూడా నిర్వహిస్తున్న ఈ 'కిస్' చిత్ర ఆడియో విడుదల కార్యక్రమం తెలుగు సినిమా ప్రముఖుల సమక్షంలో హెచ్ ఐ సి సి నోవాటెల్ వేదికగా జూన్ 23, 2013 న జరగనుంది. 

అమెరికాలోని శాన్ ప్రాన్సిస్కో నేపధ్యంగా రోమాంటిక్ కామెడీ తరహాలో రూపొందుతున్న ఈ చిత్రంతో మిస్ కెనడా బ్యూటిఫుల్ స్మైల్ ప్రియ బెనర్జీ హీరోయిన్ గా పరిచయం అవుతుంది. 
థౌజండ్ లైట్స్ ఐ యన్ సి సమర్పణలో మై డ్రీమ్ సినిమా ప్రైవేట్ లిమిటెడ్ పతాకం ఫై 'వినాయకుడు', 'విలేజ్ లో వినాయకుడు' సినిమాల దర్శకుడు సాయి కిరణ్ అడివి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కర్మ ఫేం పీట్ వండర్ 'కిస్' టైటిల్ సాంగ్ స్వరపరచగా... మిగత పాటలకు రూపకల్పన చేస్తూ శ్రీ చరణ్ పాకాల సంగీత దర్శకుడిగా ఈ చిత్రంతో పరిచయం అవుతున్నారు. 
జులై నెలలో విడుదలకు సన్నద్ధం అవుతున్న ఈ సినిమాలో షఫి, భరత్ రెడ్డి, అడివి చంద్ర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.  

సాంకేతిక నిపుణులు : సినిమాటోగ్రఫీ : షనిల్ దియో, ఆర్ట్ డైరెక్టర్ : శ్రీకాంత్, సాహిత్యం : సిరాశ్రీ, నచకి, డా.అడివి చంద్ర, రవికాంత్ పెరేపు, సులేఖ, కవి రియల్, కోరియోగ్రఫీ : విజయ్ ప్రకాష్, శ్రేహ జైన్ , రచన : సాయి కిరణ్ అడివి, శేష్ అడివి, దర్శకత్వం : అడివి శేష్   

Categories:

0 comments :