విడుదల తేదీ : 12 జూలై 2013
Telugucinemas.in రేటింగ్ : 3/5
దర్శకుడు : చంద్రశేఖర్ యేలేటి
నిర్మాత : బివిఎస్ఎన్ ప్ర్రసాద్
సంగీతం : శ్రీ
నటీనటులు : గోపీచంద్, తాప్సీ..
సాహసం సినిమా నిజంగా ఓ సాహసమే అని చెప్పాలి
కొన్ని సంవత్సరాల క్రితం గోపీచంద్ హీరో గ ఒక్కడున్నాడు సినిమా కి దర్సకత్వం వహించాడు చంద్ర శేఖర్ యేలేటి ఆ సినిమా లో బొంబాయి బ్లడ్ గ్రూప్ పేరుతో ఒక బ్లడ్ గ్రూప్ ఒకటి వుంది అని ఆ బ్లడ్ గ్రూప్ నేపధ్యం లో ఆ సినిమా ని నడిపించాడు మళ్ళి ఆ కాంబినేషన్ తో ఇప్పుడు సాహసం సినిమా వచ్చింది ఈ సినిమా లో చాలామందికి తెలియని హిం గ్లాజ్ దేవి గుడి గురించి పాకిస్తాన్ లో వున్నా నిధి గురించి ఈ సినిమా కధ మొగుడు సినిమా జంట గోపీచంద్ తప్సీ మరో సారి జత కట్టారు
ఇక ఈ సినిమా గురించి ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ ఇలా వున్నాయి
ప్లస్ పాయింట్స్ :
గోపీచంద్ కనబరిచిన నటన చాల సహజం గ వుంది తన పాత్ర కి న్యాయం చేసాడు గోపీచంద్
తప్సీ అందం తో మెప్పించింది
ముఖ్యం గా పతినాయకుడు శక్తీ కపోర్ నటన అద్భుతం
అప్పుడు అప్పుడు అలీ నవ్వించారు కొన్ని జోకులు తేలిపోయాయి ఈ సినిమా అలీ పేరు కయమత్ రాజా సెక్యూరిటీ కంపనీ ఓనర్
ఈ సినిమా కధ ఆ కధ ని తీర్చిదిద్దిన దర్శకుడు విధానం బాగుంది
ఈ సినిమా విజువల్స్ సూపర్ అని చెప్పాలి
గ్రాఫిక్స్ టీం చేసిన వర్క్ ఈ సినిమా కి ప్లస్ అయ్యింది
ఈ సినిమా లో ఫైట్ లు కూడా బాగానే వున్నాయి
మైనస్ పాయింట్స్
కమర్షియల్ సినిమా ఫార్మాట్ లో లేదు b c సెంటర్స్ లో కష్టం
కొన్ని సీన్స్ వర్క్ అవుట్ కాలేదు ముఖ్యం గా విల్లన్ ఇంట్లోనుంచి ఆ నిధికి సంబందించిన బాక్స్ సీన్ క్లుచ్ బాంబు సీన్ లాంటివి కుదరలేదు
క్లైమాక్స్ ఇంకా బాగా చేయాల్సింది
కామెడీ ఉండడమే తక్కువ గ వుంది అది కూడా సరిగా పండలేదు ఇది ప్రక్షకుడిని కాస్త ఇబ్బంది పెట్టె విషయం
చివరి మాట
ఈ సినిమా టెక్నికల్ గ బాగుంది ఈ సినిమా లో మెయిన్ హైలైట్స్ సెట్స్ రామకృష్ణ వేసిన సెట్స్ చాలా నాచురల్ గ వున్నాయి శ్యాం దత్ సినిమాటోగ్రఫీ సూపర్ ఈ సినిమా కోసం దర్శకుడు చంద్ర శేఖర్ యేలేటి చాల బాగా కష్ట పడ్డాడు అని చెప్పాలి
కానీ అన్ని సరిపోతే మంచి రుచిగా వుండేది హాస్య రసం తగ్గింది కమర్షియల్ ఎలిమెంట్స్ పెద్దగ లేవు ఓవరాల్ మంచి సినిమా అవుతుంది కానీ డబ్బులు వస్తాయి అని కచ్చితం గా చెప్పలేము ఈ సినిమా చుసిన వాడు బాగోలేదు అని మాత్రం చెప్పలేడు కానీ ఏదో నిరాశ మాత్రం వుంటుంది కొంచం శ్రద పెట్టి వుంటే సూపర్ హిట్ అయ్యేది సినిమా

0 comments :
Post a Comment